భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కృత్రిమ మేధస్సు

నవగీతం,కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం రోజున యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ లా కళాశాల సెమినార్ హల్ లో "భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం "అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి సదస్సు ముగిసింది. రెండవ రోజు సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్. ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఉపకులపతి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ మాట్లాడుతూ అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సును విరివిగా ఉపయోగించిడం వలన భారత ఆర్ధిక వ్యవస్థను కృత్రిమ మేధస్సు...