మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ బోలెనాథ్ కర్బాల దేవస్ధానం

నేటి మొదలు మూడు రోజుల పాటు ఉత్సవాలు దీపాల కాంతులు, ప్రత్యేక పూల అలంకరణలో ఆలయం నవగీతం, జగిత్యాల ప్రతినిధి: హిందువులు ఆరాధ్యంగా పూజించే పరమశివునికి ఉపవాసాలు జాగరణలతో భజన సంకీర్తనలు చేస్తూ అతి ప్రధానమైన పూజ మహాశివరాత్రి పర్వదినం శివరాత్రి పర్వదిన ఉత్సవాలకు అన్ని శివాలయాలు ఉత్సవాలకు ముచ్చబోతున్నాయి. ఆలయ కమిటీలు గత రెండు రోజులుగా ప్రత్యేక దీపాలంకరణ పచ్చని చలవపందిళ్లు పూల అలంకరణ చేసి ఏర్పాట్లను చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో శ్రీ బోలేనాథ్ కర్వాల్ ఆలయం...