మామిడి తోటలు సందర్శించిన జిల్లా ఉద్యాన అధికారి.

నవగీతం,కోరుట్ల రూరల్: కోరుట్ల మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటలను గురువారం జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు మామిడి తోటలకు అనుకూలంగా ఉండడం వలన జగిత్యాల జిల్లా మామిడి రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తుగా సస్యరక్షణ చర్యలు, సకాలంలో పురుగు మందులు స్ప్రే చేయడం, సమయానుకుల నీటి తడులు ఇవ్వడం వలన మామిడి తోటలలో విపరీతంగా పూత రావడం జరిగింది, ప్రస్తుతం తెల్ల పూత దశ నుండి నల్ల పూత...