మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ సాధారణ ఎన్నికలు ఈనెల 11న జరుగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్  బి.సత్యప్రసాద్ సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా సమీక్షించారు. ఓటరు స్లిప్ల పంపిణీ, బ్యాలెట్ బాక్స్ నిల్వ కోసం స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్స్ ల ధ్రువీకరణ, అందుకు సంబందించిన కార్యకలాపాలు, మార్క్ చేయబడిన కాపీ రోల్ తయారీ గురించి, ఎన్నికల సామాగ్రి, పంపిణీ నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా...