మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి..

ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నవగీతం,వైరా ప్రతినిధి: వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపాలిటీలోని ఐదు.ఆరు వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు మిట్టపల్లి రాఘవరావు డాక్టర్ కాపా చంద్రకళ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణ ప్రాంతాల అభివృద్ధి...