మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బీ. సత్యప్రసాద్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బీ. సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బీ. సత్యప్రసాద్ ఆర్వోలకు, ఏఆర్వోలకు, కౌంటింగ్ అధికారులు, సూపర్వైజర్స్, అసిస్టెంట్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని వీడియో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అవగహన కల్పిస్తూ ఎన్నికల విధుల...