మున్సిపల్ చైర్మన్ దంపతులకు ఘన సత్కారం

నవగీతం,వైరా ప్రతినిధి: వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ ను తెలుగుదేశం పార్టీ బుధవారం ఘనంగా సత్కరించారు. టిడిపి కార్యాలయంలో చైర్ పర్సన్ లయన్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీ కృష్ణ చంద్రకళను ఆ పార్టీ సత్కరించింది. అనంతరం డాక్టర్ కాపా చంద్రకళ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారదర్శకమైన పాలనకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగు దేశం పార్టీ అందుకు సహకరించి సూచనలు, సలహాలు అందించాలని కోరారు. 6వ వార్డులో కాంగ్రెస్, టిడిపి పార్టీలతో సహా అభిమానులు అందించిన సంపూర్ణ...