మెట్ పల్లిలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జీకి ఘన స్వాగతం
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ కు ఘన స్వాగతం లభించింది. మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాల పర్యటనలు చేస్తున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పట్టణానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ కు పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పుష్పగుచ్చం అందించి...