రైతులను ఆదుకోవాలి

మాజీ మంత్రి జీవన్ రెడ్డి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పంట నష్టపోయిన రైతులతో కలిసి నష్టపోయిన పంటను మంగళవారం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు.కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. జగిత్యాలలో నియోజకవర్గంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు...