లావోస్ దేశంలో ఉద్యోగాల పేరుతో సైబర్ మోసం
నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం యువతను అక్రమంగా తరలించి మోసాలకు పాల్పడిన నలుగురు అరెస్టు విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టే వారిపై కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి లావోస్ దేశానికి అక్రమంగా తరలించిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల...