వాల్మీకి ఆవాస విద్యార్థులకు స్కాలర్షిప్ లు పంపిణీ.
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాస విద్యార్థులకు కెనడాలో నివాసముంటున్న వైద్య దంపతులు రూ. 42,000 స్కాలర్షిప్లను అందజేశారు. కెనడా లో వైద్యవృత్తి లో ఉన్న డా.తాటి పెళ్లి అనురాగ్ డా. హారిక దంపతులు ఆవాసం లో విద్యను అభ్యసిస్తున్న 12 మంది మెరిట్ విద్యార్థులకు రూ.3500 చొప్పున మొత్తం రూ.42 వేలను కరీంనగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కట్కం శ్రీనివాస్ ద్వారా ఆవాసం కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం...