వేంకటేశ్వర స్వామి వారి షష్ఠమా వార్షికోత్సవ బ్ర‌హ్మోత్స‌వాల‌ కరపత్రిక ఆవిష్కరణ.

నవగీతం, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి షష్ఠమా వార్షికోత్సవ బ్ర‌హ్మోత్స‌వాల‌ ఆహ్వాన కరపత్రికను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, హైదరాబాద్, జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్  లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ.వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూ రమేష్ ల చేతులమీదుగా జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16 సోమవారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది....