navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 5:05 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైద్యాధికారిగా డాక్టర్ వనజ బాధ్యతలు.

నవగీతం,ఇబ్రహీంపట్నం

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాదికారిగా డాక్టర్ వనజ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వనజ కు వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేసిన వైద్యులు డాక్టర్ రాజేందర్ రెడ్డి ఎన్.సి.డి ప్రోగ్రాం ఆఫీసర్ గా జగిత్యాల డి ఎం హెచ్ ఓ కు బదిలీపై వెళ్లారు.