వైభవంగా శివపార్వతుల కళ్యాణం
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన కనక సోమేశ్వర స్వామి దేవాలయం సోమన్న గుట్ట మీద ఆదివారం మహా శివరాత్రిని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.అర్చకులు ప్రభాకర్ శర్మ , ప్రత్యేక అర్చకులు శశికాంత్ శర్మ చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో ఎస్సై అనీల్ దంపతులు ,సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ దంపతులు,ఉపసర్పంచ్ సోమరెడ్డి దంపతులు,కమిటీ సభ్యులు జీవన్ రెడ్డి దంపతులు, తిరుపతి...