శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తుల విశేష స్పందన

హుండీల ద్వారా భారీగా వచ్చిన జాతర ఆదాయం. నవగీతం,కోడిమ్యాల: కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఐదు రోజుల పాటు సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు.బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం శ్రీ స్వామివారి హుండీలను ఆలయ అధికారులు భక్తుల సమక్షంలో విప్పగా భక్తుల అపారమైన భక్తిని ప్రతిబింబించేలా విశేష ఆదాయం లభించింది. హుండీల...