సంత్ రవిదాస్ జయంతి వేడుకలు

నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి మోచి సంఘం ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కావల్ల పెంటయ్య మాట్లాడుతూ భక్తి, సేవ, సమానత్వం అనే విలువలతో సమాజాన్ని జాగృతం చేసిన సంత్ రవిదాస్ బోధనలు మన జీవితాలకు దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షతో అహంకారాన్ని వదలి, మానవత్వాన్ని ఆలింగనం చేయమన్న ఆయన సందేశం మనషులందరూ సమానమని కులం కన్నా మంచి ప్రవర్తన ముఖ్యమని భోదించారు. కుల వ్యవస్థను, అంటరాని తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమతావాదాన్ని భోదించారు. ప్రతి సంవత్సరం మాఘ...