సామాజిక సేవ నుండి… ప్రజాసేవలోకి

అభాగ్యులకు అండగా అరిగేల రాకేష్ సైనిక్ ఫౌండేషన్ తో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నికల్లో గెలిపిస్తే మరింత సేవలు విస్తరిస్తానంటున్న రాకేష్ 15వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థి అరిగేల అనూష రాకేష్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన అరిగెల రాకేష్. సమాజానికి ఏదైనా సేవ చేయాలి, అభాగ్యులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన అరిగెల రాకేష్ ఒకానొక సమయంలో పూట గడవడం కష్టంగా మారడంతో కుటుంబానికి...