navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 8:33 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు

కూసుమంచిలో  వేముల వీరయ్య ఆధ్వర్యంలో నిరసన

నవగీతం,వైరా:

కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య కార్యదర్శులు కలిసి భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరిత వ్యవహారాలు, రాజకీయ కుట్రలు ఆపాలని తీవ్రంగా మండిపడ్డారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు “రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలు నశించాలి” అంటూ నినాదిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, జిల్లా నాయకులు మల్లిడి వెంకన్న, మాజీ జెడ్‌పిటిసి రామచంద్రనాయక్, సర్పంచులు బానోత్ బిక్షం నాయక్, బానోత్ మహేష్, కొలిశెటి శ్రీను, దాట్ల సతీష్, ఉపసర్పంచులు జానయ్య, రామ్మూర్తి, జవాజీ లావణ్య, మాజీ సర్పంచులు బానోత్ కిషన్ నాయక్, కాసాని సైదులు, కుంభం రామ-కిరణ్ రెడ్డి, జక్కుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసిలు జర్పల బాలాజీ నాయక్, ఉడుగుస్వామి వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, మహిళా అధ్యక్షురాలు అలివేలమ్మ, గ్రామ శాఖలు వడ్త్యా సైదులు, సండ్ర బజార్, లింగయ్య శీలం శంకర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బొక్క వెంకట నరసింహారెడ్డి, దొంగరి శ్రీనివాసరావు, లక్ష్మారెడ్డి, గోపి రాము, రంజాన్ అద్దంకి ఉపేంద్ర చారి, నరసింహ నలగంటి నాగేశ్వరరావు, ఆడేపు సతీష్, భారీ రమేష్, వీరస్వామి, బుర్ర శీను లక్ష్మీ నారాయణ, చాంపల జగిత్యా నాయక్, సుధీర్, శ్రీను చోటి నాయక్, గోపి వడ్త్యా రాజేష్, బానోత్ వీరన్న, సేటియా రవి, కుమార్ నాగేశ్వరరావు, దాసరి వెంకన్న, బొలికొండ వెంకన్న, దామళ ఉపేందర్, మక్కపల్లి రామకృష్ణ, మంద నాగులు వీరబాబు, కార్యకర్తలు, స్థానిక నాయకత్వం తదితరులు పాల్గొన్నారు.