సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు రుద్రంగి విద్యార్థుల ఎంపిక

నవగీతం, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం కప్ పోటీల్లో భాగంగా సిరిసిల్లలోని మిని స్టేడియంలో గత రెండు రోజుల నుండి నిర్వహించిన వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జడ్పీహెచ్ఎస్ రుద్రంగి పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు వాలీబాల్ లో పి మనీ విహార్ 9వ తరగతి ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రస్థాయి గచ్చిబౌలి హైదరాబాదులో జరిగే వాలీబాల్...