సీసీఐ పత్తి కొనుగోలు గడువును పొడిగించాలి
నాయిబ్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత నవగీతం,మంచిర్యాల మంచిర్యాల జిల్లాలో అధిక వర్షాల కారణంగా పత్తి పంట నష్టపోయి కోలుకోలేక పోతున్న రైతులను ఆదుకునేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి డిమాండ్ చేశారు. శనివారం నెన్నెల మండల కేంద్రంలో నాయిబ్ తహసీల్దార్ ప్రకాష్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని,దిగుబడి...