స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ

తీవ్రంగా మండిపడ్డ బీసీ సంఘం నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపించండి నవగీతం,కరీంనగర్: స్థానిక సంస్థలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్‌లోని బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రిజర్వేషన్ల పేరుతో బీసీ వర్గాలను కాంగ్రెస్...