1989 నుండి 2026 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవగీతం, కరీంనగర్: సెంట్ ఆల్ఫోన్స్ ఫాదర్ టీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో స్కూలు స్థాపించిన సంవత్సరం 1989 బ్యాచ్ నుండి 2026 బ్యాచ్ వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. విద్యార్థుల సమ్మేళ కార్యక్రమంలో 1989 నుండి 2026 వరకు 37 సంవత్సరాల చదువుకున్న విద్యార్థులు పాల్గొని తమ స్కూల్లో గడిచిన పాత జ్ఞాపకాలను అందరితో పంచుకొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం 1993 - 1994 బ్యాచ్ కు చెందిన 71 మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణిత సాధించి...