4 దశాబ్దాలుగా పార్టీకోసం పని చేయడమే పాపమా.. మంత్రి జీవన్ రెడ్డి
క్రమశిక్షణతో ఉండడం తప్పా ..? ఎటు తేల్చుకోలేని జీవన్ - డిల్లీకి ఫిర్యాదు అంటూ ముగింపు. నవగీతం, జగిత్యాల ప్రతినిధి: నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా ? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలవడం తన బాధ్యత అన్నారు. కాంగ్రెస్...