అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు నవగీతం,కోరుట్లప్రతినిధి : సోమవారం రాత్రి కురిసిన భారీ గాలి వానలకు వరి పంట నేలమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి నాగమణి , ఏఈఓ లతో కలిసి ఏకీన్ పూర్ పరిధిలో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడటంతో రైతులు తీవ్ర ఆవేదన...