అన్‌మ్యాన్డ్ కార్మికులను విలీనం చేయాలి

సూపరింటెండింగ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేత నవగీతం,జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనం కి మెమోరాండం సమర్పించారు. తెలంగాణ నార్తేర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్  పరిధిలో పనిచేస్తున్న అన్‌మ్యాన్డ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కార్మికుల వివరాల ప్రకారం, ఎన్‌పీడీసీఎల్ కంపెనీలో మొత్తం 1607 మంది అన్‌మ్యాన్డ్ కార్మికులు పనిచేసేవారని, వారిలో కొందరు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించగా మరికొందరు అంగవైకల్యానికి...