అన్-మ్యాన్డ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలి

నవగీతం,మెట్ పల్లి: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో గురువారం మెట్‌పల్లి డివిజన్ కార్యాలయం హోరెత్తింది.ఆర్టిజన్ అన్మాడ్ మరియు పీసీ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అర్హతను బట్టి గుర్తింపు ఇవ్వాలి ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో రాత్రింబగళ్లు శ్రమిస్తున్న అన్-మ్యాన్డ్ కార్మికులను వెంటనే సంస్థలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్హత కలిగిన ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్...