అసెంబ్లీ ముట్టడిస్తారని రైతు నాయకుల ముందస్తు అరెస్ట్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతన్నల ఉద్యమ బాట. నవగీతం జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మొక్కజొన్న కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో అసెంబ్లీ ముట్టడికి సమాయాత్తమైన రైతు నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు, జిల్లా కేంద్రానికి దగ్గర ఉండే రైతు ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి, బందెల మల్లయ్య లను జగిత్యాల రూరల్ పోలీస్ లు , రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, బద్దం...