ఆత్మరక్షణకు తైక్వాండో దోహదపడుతుంది
మున్సిపల్ చైర్ పర్సన్ వాణి – శ్రీనివాస్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: బాల బాలికలకు ఆత్మ రక్షణ కోసం టైక్వాండో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు.జిల్లా కేంద్రంలోని టౌన్ హల్ లో జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ తైక్వాండో పోటీలు నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్ షిప్ – 2026 పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతోపాటు ఆత్మరక్షణ కోసం మార్షల్...