navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 11:55 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆత్మ కమిటీ మెంబర్ కి ఘన సన్మానం

నవగీతం,మల్లాపూర్:

ఇటీవల జిల్లా ఆత్మ కమిటీ మెంబర్ గా ఎన్నికైన కంచె రాజు ని సోమవారం ఆయన నివాసంలో కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోతు శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించి అభినందలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, మిట్టపల్లి జలపతి రెడ్డి, కనుక లక్ష్మణ్, సకినపల్లి రాజేష్, నూతిపల్లి వెంకటేష్, నాగరాజు, మహేష్, సంజీవ్, రవీందర్, రాజారెడ్డి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు