ఎక్సలెన్స్ అచీవ్ మెంట్ ఇన్ స్పోర్ట్స్ నేషనల్ అవార్డు కి ఎంపిక
కరాటే మాస్టర్ మర్రిపెల్లి శ్రీనివాస్ కి పలువురు అభినందనలు.. నవగీతం, జగిత్యాల ప్రతినిధి: పంజాబ్ రాష్ట్రం లోని అమృత్సర్ లో యూత్ & స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి నిర్వహించే ఎక్సలెన్స్ అచీవ్ మెంట్ అవార్డు 2025 -26 స్పోర్ట్స్ అచీవ్ మెంట్ విభాగంలో కరాటేలో తెలంగాణ రాష్ట్రం లోని జగిత్యాల జిల్లా లో ఎంతో మంది విద్యార్థులను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించే...