ఎస్ బి ఐ లైఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖ జీవిత బీమా సంస్థ అయిన ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు తన 25 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలను జగిత్యాల డివిజనల్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, అడ్వైజర్లు కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సిల్వర్ జూబిలీ వసంతోత్సవాల భాగంగా డివిజనల్ మేనేజర్ మూల అనిల్ కుమార్ గౌడ్, యూనిట్ మేనేజర్లు, అడ్వైజర్లతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు, పండ్లు...