ఏసీబీ వలలో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ

సీఐ కి మధ్యవర్తిగా ప్రభుత్వ ఉద్యోగి నవగీతం, కరీంనగర్: గతంలో వేములవాడ ప్రొహిబిషన్,ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ (SHO)గా పనిచేసిన ప్రస్తుత కరీంనగర్ అర్బన్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రాము (AO-1) అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రాముతో పాటు అతనికి సహకరించిన జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు జక్కని వేణు (AO-2)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుండి జక్కని వేణు...