ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీ ఎదగాలి.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
దేశంలోనే అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ ప్రారంభం నవగీతం, హైదరాబాద్: సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ (Allu Cinemas) ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో...