కరీంనగర్–జగిత్యాల హైవే అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
ప్రారంభానికి నితిన్ గడ్కారి ని కలిసిన బండి సంజయ్ కుమార్ నవగీతం, కొడిమ్యాల : కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి నాలుగు లైన్ల పనుల ప్రారంభోత్సవానికి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి సమయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. దిల్లీలో జరిగిన సమావేశంలో కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు విస్తరించనున్న నేషనల్ హైవే 563 ను నాలుగు లైన్లుగా విస్తరించే పనుల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి నితిన్ గట్కారి...