కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో  మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్  చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, పేద కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి -షాది ముబారక్ పథకాలు...