కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా !

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకున్నారు.రాజీనామా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు చివరి వరకు బుజ్జగించారు. అయినా జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానని నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం జీవన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనా మా లేఖను ఏఐసీసీ మరియు పీసీసీ...