కోరుట్లలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
నవగీతం, కోరుట్ల: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోరుట్ల పట్టణ జనసేన పార్టీ కోరుట్ల పి ఓ సి వోడ్నాల రామారావు,వీర మహిళ వోడ్నాల సౌజన్య అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేసారు.అనంతరం సివిల్ హాస్పిటల్ లో జనసేన పార్టీ తరపున పేషంట్ల సౌకర్యార్థం చల్లని నీటి కొరకు ఆరు కుండలను అందించారు. తరువాత హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో...