గోదావరి పుష్కరాల ఏర్పాట్లకి ఎక్కువ నిధులు కేటాయించండి.

తాసిల్దార్, ఎంపీడీవో, ఎస్సై కి ఘన సన్మానం నవగీతం, మల్లాపూర్ : జరగబోయే పుస్కారాలలో  వాల్గొండ గోదావరి కి వచ్చే భక్త జనానికి లోటుపాట్లు లేకుండా కేంద్ర నిధులతో పాటు, రాష్ట్ర బడ్జెట్ లో వాల్గొండ గ్రామ గోదావరి పుష్కరాలకు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించాలని మండల తాసిల్దార్ శ్రీనివాస్ , ఎంపిడిఓ అలువాల శ్రీకాంత్ ని శ్రీ రామలింగేశ్వర త్రికుటాలయ కమిటీ చైర్మన్ పందిరి నాగరాజు విడిసి, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసి పుష్కరాల ఏర్పాట్ల గురించి సంక్షించి అనంతరం శాలువా తో తాసిల్దార్...