గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా

మేడా శంకరయ్య - సుశీలమ్మ ట్రస్ట్ సేవలు భేష్ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నవగీతం, వైరా: వైరా మండలంలోని విప్పలమడకను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. విప్పలమడక గ్రామాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అందుకోసం ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. విప్పలమడక గ్రామంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో  మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడా హేమిమా...