ఘనంగా విజ్ఞాన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నవగీతం, వైరా : గ్రామీణ ప్రాంతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా స్కూల్ యాజమాన్యలు పనిచేయాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వైరా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ సూచించారు. పరుచూరి గార్డెన్‌లో నిర్వహించిన విజ్ఞాన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజ్ఞాన్ పాఠశాల విద్యా సంస్థల నిర్వాహకులు జయప్రకాష్, మున్సిపల్ చైర్మన్ కాపు చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన...