జింకల గూడెం అభివృద్ధి నా ధ్యేయం
ఇందిరమ్మ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నవగీతం, వైరా : వైరా మండలం తాటిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని జింకలగూడెంలో శనివారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గ్రామ సర్పంచ్ జవ్వాజి అశ్విని నాగరాజు తో కలిసి రెండు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది అని అన్నారు, జింకల గూడెం అభివృద్ధి నా ద్వేయం, ఇచ్చిన మాట ప్రకారం గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి...