టీఆర్టీఎఫ్ లో భారీ చేరికలు
సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపాధ్యాయులంతా ఐక్యం కావాలి నవగీతం,కరీంనగర్: ఉపాధ్యాయుల హక్కుల పోరాటంతో పాటు విద్యార్థి సంక్షేమం, ప్రభుత్వ విద్య బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్న 'తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్'లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో, సీనియర్ ఉపాధ్యాయ నాయకులు టీపీటీఎఫ్ మాజీ అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సి హెచ్ రాజేశ్వరరెడ్డి మల్లికార్జున్,ఏ.రాంచంద్రం,విజేందర్ రెడ్డి, రాజయ్య ,శశిధర్, యం.డి.ఇస్మాయిల్, డా.మల్లికార్జున్, రాజశేఖర్ రెడ్డి, రవీందర్,టీఆర్టీఎఫ్ లో చేరారు.ఈ సందర్భంగా రాష్ట్ర...