డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

నవగీతం, మేట్ పల్లి టౌన్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల విద్యా కమిషనర్ శ్రీమతి అల్లంరాజు దేవసేన, సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ లు డీ ఎస్ ఆర్ రాజేంద్ర సింగ్, బాల భాస్కర్ ల సూచనల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది జాతీయ రహదారి సమీపంలో పెరిగిన గడ్డి మొక్కలు, చెత్తాచెదరాన్ని తొలగించారు. కళాశాల ఆవరణను చీపుర్లు,...