తెలుగుదేశం ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది
ఘనంగా 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నవగీతం, పెద్దపల్లి: సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీది ఘనమైన చరిత్ర అని టీడీపీ జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్దగల ఎన్టీఆర్ విగ్రహానికి తిరుపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం టీడీపీ కార్యాలయం వద్డ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా...