నాణ్యమైన సరుకులు అందిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి

నటరాజ్ కిరాణా, సరుకుల దుకాణం ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నటరాజ్ కిరాణా, సాధారణ సరుకుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెట్‌పల్లి పట్టణ పురపాలక సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దుకాణాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు పాల్గొని దుకాణ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపార రంగంలో ముందుకు రావాలనే ఉత్సాహం...