నిత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు నిత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కారం నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా మహిళా కార్మికుల కృషిని గుర్తిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .ట్రస్ట్ సేవలు - అవగాహన: ఈ సందర్భంగా ట్రస్ట్ కోరుట్ల ఇంచార్జీ సుమ మాట్లాడుతూ నిత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలను వివరించారు. నిరుపేదలకు అండగా నిలవడం, విద్య, వైద్య రంగాల్లో సహాయం...