నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగం: ఎస్సై అనిల్

ఎస్సై పిలుపు మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ నవగీతం, మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ సర్పంచ్ కనుముల వెంకటేష్ మల్లాపూర్ పోలీసు శాఖ పిలుపు మేరకు వివిరావుపేట్ హై స్కూల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు అనంతరం ఎస్సై అనిల్   మాట్లాడుతూ.. సాంకేతికతను ఉపయోగిస్తూ మెరుగైన సమాజం కోసం పాటుపడాలని నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగం అని సిసి కెమెరాల ద్వారా...