పద్మశాలి సంఘం అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా గంగుల సంతోష్ కుమార్
నవగీతం, మెట్ పల్లి: మెట్ పల్లి మార్కండేయ భవనంలో ఆదివారం నిర్వహించిన పట్టణ పద్మశాలి సంఘం సమావేశంలో పట్టణ పద్మశాలి సంఘం అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా గంగుల సంతోష్ కుమార్ ను ఎన్నుకున్నారు.గత కమిటీ పదవీ కాలం ముగియడంతో ఆ కమిటీని రద్దు చేస్తూ సంఘం కార్యకలాపాలను, దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు, రాబోయే ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు నూతన అడ్‌హాక్ కమిటీని ఎన్నుకున్నారు.ఈ అడ్‌హాక్ కమిటీకి చైర్మన్‌గా గంగుల సంతోష్ కుమార్, సలహాదారులుగా సాంబారి ప్రభాకర్, గుంటుక విష్ణు, కేసుల సురేందర్ లను ఏకగ్రీవంగా...