పరిసరాల పరిశుభ్రతపై ఇంటింటికీ అవగాహన

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నవగీతం, కొడిమ్యాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొడిమ్యాల మండల పరిధిలోని తిప్పాయిపల్లి గ్రామంలో మహిళా ఉద్యోగులకు, కార్యకర్తలకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు సభ్యులు నరెడ్ల గౌతమ్ రెడ్డి, సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, రేషన్ డీలర్లు మరియు మహిళా సంఘాల వీఓ లను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ..కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతలను భుజాన వేసుకుని పని చేస్తున్న మహిళల...