పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జువ్వాడి

పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరిక నవగీతం, మల్లాపూర్ : మల్లాపూర్ మండలం లో వివిధ గ్రామాలల్లో పలు అభివృద్ధి పనులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు భూమి పూజ చేసారు. వెంకట్ రావు పేట గ్రామం లో మహిళా సమాఖ్య భవనం, మండల కేంద్రం లో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం కొరకు భూమి పూజ చేసారు.మండలం లో బెల్ట్ షాప్ లు, గంజాయి నివారణ కోసం పాటుపడతానని అన్నారు. వాల్గొండ సర్పంచ్ వసంత,గొర్రెపల్లి సర్పంచ్ వెంకట్...